Lava O2 | లావా నుంచి మరో బడ్జెట్ ఫోన్ లావా ఓ2.. 22న లాంచింగ్..?!
Lava O2 | లావా ఇంటర్నేషనల్.. తన లావా ఓ2 ఫోన్‌ను ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది.
Lava O2 | లావా ఇంటర్నేషనల్ (Lava International) తన లావా ఓ2 (Lava O2) ఫోన్‌ను ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది. యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్సెట్ విత్ 8 జీబీ ర్యామ్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. దీని ధర రూ.10 వేల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు.లావా ఓ2 (Lava O2) ఫోన్ మేజిస్టిక్ పర్పుల్, గ్రీన్ కలర్లలో వస్తుంది.
90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.5 అంగుళాల స్క్రీన్, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయాలు జరుగుతాయి. 18 వాట్ల చార్జింగ్ మద్దతుతో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో ఫోన్ జాక్, మైక్రో ఫోన్, స్పీకర్ గ్రిల్లె, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ పై పని చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

