డీజిల్ ఇంజిన్‌తో డిఫెండర్

న్యూఢిల్లీ, మార్చి 11: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్.. భారత్‌లోని తమ డిఫెండర్ 2021 మోడల్ వాహనాల్లో డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు సీట్లుండే 90 వెర్షన్‌తోపాటు ఐదు సీట్లుండే 110 వెర్షన్లో ఈ ఆప్షన్‌ను పొందుపర్చింది. డిఫెండర్ 90 డీజిల్ మోడల్ వాహనాలు రూ.94.36 లక్షల నుంచి రూ.108.16 లక్షలకు, డిఫెండర్ 110 డీజిల్ మోడల్ వాహనాలు రూ.97.03 లక్షల నుంచి రూ.108.19 లక్షలకు లభ్యమవుతాయని ల్యాండ్ రోవర్ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- India
- Land Rover
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

