కిమ్స్ అనంతపురం విస్తరణ
కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) అనంతపురంలో ఉన్న హాస్పిటల్‌ను 500 పడకలకు పెంచినట్టు కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేక హాస్పిటల్‌ను నవంబర్ 1న ప్రారంభించబోతున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 30 : కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) అనంతపురంలో ఉన్న హాస్పిటల్‌ను 500 పడకలకు పెంచినట్టు కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేక హాస్పిటల్‌ను నవంబర్ 1న ప్రారంభించబోతున్నది.
ఈ సందర్భంగా కిమ్స్ సీఎండీ బీ భాస్కర్ రావు మాట్లాడుతూ.. ప్రధానంగా ఆంకాలజీ, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలను నెలకొల్పడానికి మరో 250 పడకలను ఏర్పాటు చేసినట్టు, తద్వారా మొత్తం పడకల సంఖ్య 9117కి చేరుకున్నట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

