KIA Sales | రెండు లక్షలకు చేరిన కియా సెల్టోస్ సేల్స్!

KIA India Sales | న్యూఢిల్లీ : భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కియా ఇండియా అత్యంత వేగంగా అరుదైన మైలురాళ్లను అధిగమిస్తోంది. భారత్‌లో ఇప్పటికే మూడు లక్షల సేల్స్‌ను నమోదు చేసిన కియా తన ఫ్లాగ్షిప్ సెల్టోస్ ఎస్యూవీ సేల్స్ రెండు లక్షలకు చేరుకుంది. భారత్‌లో కంపెనీ మొత్తం అమ్మకాల్లో కియా సెల్టోస్ నుంచే 66 శాతం అమ్మకాలు సమకూరుతున్నాయి. మొత్తం అమ్మకాల్లో కియా సెల్టోస్ డీజిల్ యూనిట్ సేల్స్ 45 శాతంగా ఉన్నాయి.
ఇటీవల లాంఛ్ చేసిన సెల్టోస్ ఐఎంటీ సేల్స్ కూడా ప్రోత్సాహకరంగానే సాగుతున్నాయని కియా ఇండియా సేల్స్, బిజినెస్ స్ట్రాటజీ చీఫ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టేజిన్ పార్క్ పేర్కొన్నారు. భారత కస్టమర్ల అభిరుచుల్లో మార్పుల కారణంగా దేశ ప్రయాణీకుల వాహన మార్కెట్ మారుతోందని, అత్యాధునిక ఫీచర్లు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని కస్టమర్లు కోరుతున్నారని అన్నారు. రెండేండ్లలోనే కియా బ్రాండ్ పట్ల కస్టమర్లు చూపుతున్న ఆదరణ, విశ్వాసం తమకు సంతృప్తి కలిగిస్తోందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Kia
- seltos
- vehicle sales
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

