న్యూఢిల్లీ, జనవరి 4: వాహన సంస్థ కియా.. త్వరలో మార్కెట్లోకి విడుదలచేయబోతున్న కారెన్స్ కోసం ఈ నెల 14 నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని ప్రకటించింది. ఐదు రకాల్లో లభించనున్న ఈ మోడల్‌ను 1.5 పెట్రోల్, 1.4 పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్లలో రూపొందించింది.