డౌన్‌లోడ్‌లో జియో టాప్
అప్‌లోడ్‌లో వొడాఫోన్

న్యూఢిల్లీ, జూన్ 16: డాటా డౌన్‌లోడ్‌లో రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. గత నెలలో సెకన్‌కు 20.7 మెగాబైట్ల డాటా డౌన్‌లోడ్‌తో జియో తన తొలిస్థానంలో కొనసాగుతుండగా, కానీ అప్‌లోడ్‌లో మాత్రం వొడాఫోన్ ఐడియా మాత్రం 6.7 మెగాబైట్లతో తొలిస్థానంలో నిలిచినట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. తన సమీప ప్రత్యర్థి వొడాఫోన్ ఐడియా డౌన్లోడ్ స్పీడ్ 6.3 ఎంబీపీఎస్ కంటే జియో వేగం మూడురెట్లు అధికంగా ఉండటం గమనార్హం. అలాగే ఎయిర్టెల్ 4.7 ఎంబీపీఎస్ కలిగివున్నది. మరోవైపు అప్‌లోడ్‌లో 6.3 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్ ఐడియా తొలిస్థానంలో ఉండగా, రిలయన్స్ జియో 4.2 ఎంబీపీఎస్‌తో ఆ తర్వాతి స్థానం, భారతీ ఎయిర్టెల్ 3.6 ఎంబీపీఎస్‌తో నిలిచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- jio
- Jio Top in Downloads
- vi
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

