భాగ్యనగరంలో అనలెక్ట్

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఐటీ సేవల సంస్థ అనలెక్ట్ ఇండియా.. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరుల్లో ఆఫీస్‌లు ఉండగా.. తాజాగా భాగ్యనగరంలో తన మూడో ఆఫీస్‌ను ఆరంభించింది. దేశవ్యాప్తంగా టెక్నాలజీ, మీడియా సర్వీసులు, మార్కెటింగ్, క్రియోటివ్ విభాగాల్లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరించే వ్యూహంలో భాగంగా ఈ సెంటర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూడు సెంటర్లలో 800 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. వచ్చే ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోవాలని చూస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా అధ్యక్షుడు విశాల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆఫీస్ మా తదుపరి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐటీ ప్రధాన కేంద్రంగా మారనున్నదనడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో 40 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను వందకి పెంచుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- IT services company
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

