ఐస్ప్రౌట్ జీసీసీ విస్తరణ
ప్రముఖ వర్క్‌స్పేస్ సేవల సంస్థ ఐస్ప్రౌట్.. హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను మినాస్ టవర్స్‌లో ఏర్పాటు చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 1 : ప్రముఖ వర్క్‌స్పేస్ సేవల సంస్థ ఐస్ప్రౌట్.. హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను మినాస్ టవర్స్‌లో ఏర్పాటు చేసింది.
దీంతో సంస్థ హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలం 17 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్టు అయిందని కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ సుందరి పాటిబండ్ల తెలిపారు. మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ విస్తరణకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 26 సెంటర్లు నిర్వహిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

