ప్రైవేట్‌కు పీఎస్ఎల్వీ కాంట్రాక్ట్?!
ప్రైవేట్‌కు పీఎస్ఎల్వీ కాంట్రాక్ట్?! | దేశ అంతరిక్ష పరిశోధనా రంగం క్రమంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నదా? అవుననే సమాధానం ....

బెంగళూరు: దేశ అంతరిక్ష పరిశోధనా రంగం క్రమంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నదా? అవుననే సమాధానం వస్తున్నది. ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఉపయోగించే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ (పీఎస్ఎల్వీ) తయారీ కాంట్రాక్ట్‌ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఇప్పటి వరకు దీన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహించింది.
ఈ పీఎస్ఎల్వీలను తయారు చేసే కాంట్రాక్ట్ కోసం ఆదానీ గ్రూప్, ఎల్ అండ్ టీ కన్సార్టియం పోటీ పడుతున్నాయి. ఎల్ అండ్ టీ సారధ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) సింగిల్ కంపెనీగా బిడ్‌స దాఖలు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Adani Group
- privatisation
- pslv
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

