iPhone 15 | ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై న్యూ ఇయర్ డిస్కౌంట్ ఆఫర్
న్యూ ఇయర్ 2024 డిస్కౌంట్ ఆఫర్లో భాగంగా ఐఫోన్ 15ను (iPhone 15) ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తక్కవ ధరకు విక్రయిస్తోంది. న్యూ ఇయర్ ఆఫర్‌తో పాటు ఇతర డీల్స్ కలుపుకుని లేటెస్ట్ ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్‌పై రూ. 69,999కి అందుబాటులో ఉంది.
న్యూఢిల్లీ : న్యూ ఇయర్ 2024 డిస్కౌంట్ ఆఫర్లో భాగంగా ఐఫోన్ 15ను (iPhone 15) ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తక్కవ ధరకు విక్రయిస్తోంది. న్యూ ఇయర్ ఆఫర్‌తో పాటు ఇతర డీల్స్ కలుపుకుని లేటెస్ట్ ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్‌పై రూ. 69,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఇస్తుండటంతో ఐఫోన్ 15ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం.
యాపిల్ రూ. 79,999కి భారత్‌లో ఐఫోన్ 15ను లాంఛ్ చేయగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హాట్ డివైజ్ రూ. 6000 తక్కువగా రూ. 73,999కి లిస్టయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 4000 అదనపు డిస్కౌంట్‌తో ఐఫోన్ 15 ధర రూ. 69,999కి తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కస్టమర్లు ఐఫోన్ 15ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
రూ. 70,000 వరకూ ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యే వారు న్యూ ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ఎలాంటి ల్యాగ్, స్లోడౌన్ లేకుండా వేగంగా పెర్ఫామ్ చేస్తుంది. న్యూ మోడల్ బ్రైటర్ డిస్ప్లే, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 4కే సినిమాటిక్ మోడ్ సపోర్ట్‌తో 48ఎంపీ కెమెరా సెటప్, ఫాస్టర్ చిప్సెట్, న్యూ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్, యూఎస్బీ-సీ పోర్ట్ వంటి అధునాతన ఫీచర్లతో ఐఫోన్ 15 కస్టమర్ల ముందుకొచ్చింది.
Read More :
Apple Watch series 9 | యాపిల్ వాచ్ సిరీస్ 9పై రూ. 6000 డిస్కౌంట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

