పీఎన్బీ హౌసింగ్ నిధుల సేకరణ ప్లాన్‌కు సెబీ చెక్.. ఎందుకంటే?!
పీఎన్బీ హౌసింగ్ నిధుల సేకరణ ప్లాన్‌కు సెబీ చెక్.. ఎందుకంటే?! ప్రైవేట్ ఈక్విటీ కార్లైల్ గ్రూప్ సంస్థ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ .....

ముంబై: ప్రైవేట్ ఈక్విటీ కార్లైల్ గ్రూప్ సంస్థ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిధులను సేకరించాలన్న ప్రతిపాదనను దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) అడ్డుకట్ట వేసింది.
ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కింద కార్లైల్ సంస్థకు వాటాలు విక్రయించి నిధులు సేకరించాలని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రతిపాదించింది. దీనిపై తాము స్వతంత్ర ప్రతిపత్తి గల రిజిస్టర్ సంస్థతో షేర్ల విలువను అంచనా వేసే వరకు ఈ ప్రతిపాదనను నిలిపేయాలని సెబీ ఆదేశించింది.
అన్ని చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ తెలిపింది. ఇండిపెండెంట్ వాల్యూయర్ రిపోర్ట్ ప్రకారం ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపుపై పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ద్వారా నిధులు సేకరించాలన్న పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రతిపాదిత ఒప్పందం.. మైనారిటీ వాటాదారులకు అనుచితం అని సెబీ నియమిత ఎస్ఈఎస్ సంస్థ పేర్కొంది. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సేకరించవచ్చునని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

