USAలో అమెరికన్ల కంటే మనోళ్లు డబుల్ సంపాదిస్తున్నారు
Income in United States | అమెరికాలో ఉన్న భారతీయులు బాగా ఆర్జిస్తున్నారు. ఒక్కో కుటుంబం సగటున ఏడాదికి రూ.92 లక్షలు (1.23 లక్షల డాలర్లు) సంపాదిస్తున్నది.

Income in United States | అమెరికాలో ఉన్న భారతీయులు బాగా ఆర్జిస్తున్నారు. ఒక్కో భారతీయ కుటుంబం సగటున ఏడాదికి రూ.92 లక్షలు (1.23 లక్షల డాలర్లు) సంపాదిస్తున్నది. అమెరికా మొత్తంగా చూస్తే ఒక కుటుంబ సగటు ఆదాయం రూ.47 లక్షలు (64వేల డాలర్లు) మాత్రమే. అంటే భారతీయులు డబుల్ సంపాదిస్తున్నారన్న మాట. అమెరికాలో ఉన్న భారతీయ ఇండియన్లలో 79% మంది గ్రాడ్యుయేట్లు కాగా దేశ సగటు 34శాతం మాత్రమే. అమెరికాలో ఉన్న డాక్టర్లలో 9శాతం మంది భారత సంతతికి చెందినవారే. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు ఉన్నారు. గడిచిన మూడు దశాబ్దాల్లో అమెరికాలో ఆసియన్ల జనాభా మూడు రెట్లు పెరిగింది. యూఎస్‌లో వేగంగా పెరుగుతున్న నాలుగు జాతుల్లో ఆసియన్లు ఒకరని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Honeymoon | భార్య స్విట్జర్లాండ్‌లో.. భర్త ఫ్రాన్స్‌లో.. రొమాంటిక్‌గా హనీమూన్.. ఎలాగో తెలుసా?
బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా.. అపర కుబేరులు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
ప్రేమ కోసం రాజరికాన్ని, రాజభోగాలను వదిలేసిన యువరాజులు, యువరాణులు వీళ్లే..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

