Home
Business
Icai Takes Leadership Role In Ai In The Accounting System Of The World Organizes Ai Innovation Summit
ఐసీఏఐ ఆధ్వర్యంలో ఏఐ సమ్మిట్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్-2024 హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సును ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ ప్రారంభించారు.
హైదరాబాద్, జూలై 16: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్-2024 హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సును ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నూతన ఆవిష్కరణల వినియోగంలోకి తేవడంలోను, ఏఐ ద్వారా అకౌంటింగ్ ప్రొఫెషన్ పురోగతికి తోడ్పటంలో ఐసీఏఐకి గల నిబద్ధను ఈ సమ్మిట్ ప్రతిబింబిస్తుందన్నారు. అకౌంటింగ్, ఆడిటింగ్‌లో డిజిటల్ ఫోరెన్సిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏఐ ఉపయోగపడగలదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

