వచ్చే వారం భారత్‌లో హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ లాంఛ్

న్యూఢిల్లీ : దక్షిణ కొరియా కారు తయారీ కంపెనీ హ్యుందాయ్ వచ్చేవారంలో తన ఐ20 ఎన్ లైన్ ఇండియా లాంఛ్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఐ20 ఎన్ లైన్ వివరాలను వెల్లడించిన కంపెనీ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. సెప్టెంబర్ 2న ఈ వాహనం ధరను హ్యందాయ్ వెల్లడించనుంది.

ఐ20 స్పోర్ట్ వెర్షన్ కారుగా ఐ20 ఎన్‌లైన్ భారత్‌లో తొలి ఎన్ లైన్ కారుగా మార్కెట్లోకి రానుంది. ఐ20 టర్బో ఇంజన్‌తో రానున్న ఎన్‌లైన్ పలు కాస్మెటిక్ మార్పులతో కస్టమర్ల ముందుకు రానుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే మెరుగైన సామర్ధ్యంతో పలు మెకానికల్ మార్పులను ఐ20 ఎన్ లైన్లో కంపెనీ చేపట్టింది. ఐ20 ఎన్ లైన్ స్పోర్టియర్ సస్పెన్షన్ సెటప్‌తో పాటు మెరుగైన ఫ్రంట్ బాడీ కంట్రోల్, పిచ్ కంట్రోల్, అద్భుతమైన స్టీరింగ్ రెస్పాన్స్‌తో వాహనదారులను ఆకట్టుకోనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

