ఇండియాలో లాంచ్ అయిన హ్యుండాయ్ అల్కజార్.. ధరెంతో తెలుసా?

న్యూఢిల్లీ: హ్యుండాయ్ కంపెనీకి చెందిన సెవన్ సీటర్ ఎస్యూవీ అల్కజార్ ఇండియాలో శుక్రవారం లాంచ్ అయింది. గత వారమే దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను సంస్థ ప్రారంభించిన విషయం తెలిసిందే. రూ.25 వేలు కట్టి కారును బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఎస్యూవీ 6, 7 సీటర్లలో లాంచ్ అయింది. మ్యానువల్, ఆటోమమేటిక్ వేరియంట్స్లలో అందుబాటులో ఉంటుంది. ప్రెస్టిజ్, ప్లాటినం, సిగ్నేచర్ పేర్లతో మొత్తం 14 వేరియంట్లలో అల్కజార్ మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.16.3 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

