హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ జోరు
ఆఫీస్ లీజింగ్ విభాగంలో హైదరాబాద్ దూసుకెళుతున్నది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్‌లో లీజింగ్ జోరుగా పెరిగినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదికలో వెల్లడించింది.
- ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 14 లక్షల చ. అడుగుల లీజింగ్
- ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): ఆఫీస్ లీజింగ్ విభాగంలో హైదరాబాద్ దూసుకెళుతున్నది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్‌లో లీజింగ్ జోరుగా పెరిగినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదికలో వెల్లడించింది.
వివరాలు…
- పాన్ ఇండియా ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో లీజింగ్ కార్యకలాపాల్లో 9 శాతం వృద్దిని హైదరాబాద్ నమోదు చేసింది.
- సీబీఆర్ఈ ఆఫీస్ లీజింగ్ డాటా ప్రకారం హైదరాబాద్ ఈ త్రైమాసికంలో 14 లక్షల చదరపు అడుగులను నమోదు చేసింది.
- ఈ లీజింగ్‌లో ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్)కంపెనీలు 42 శాతం, టెక్నాలజీ కార్పొరేట్లు 28 శాతం, ఫ్లెక్సీబుల్ స్పేస్ ఆపరేటర్స్ 13 శాతం ఒప్పందాలను నమోదు చేశారు.
- అతిపెద్ద బీఎఫ్ఎస్ఐ సంస్థ 3,40,000 చదరపు అడుగులను లీజుకు తీసుకుంది. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ 1,20,000 చదరపు అడుగులను, మైండ్ స్పేస్ వెస్ట్ 97,000 చదరపు అడుగులను లీజుకు తీసుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

