సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ డిస్కౌంట్లు, బహుమతులు
ఈ పండుగ సీజన్లో కస్టమర్ల కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నది. గత నెల 12 నుంచే మొదలైన దసరా, దీపావళి డబుల్ ధమాకా.. ఈ నెల 25 వరకు కొనసాగనున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 1: ఈ పండుగ సీజన్లో కస్టమర్ల కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నది. గత నెల 12 నుంచే మొదలైన దసరా, దీపావళి డబుల్ ధమాకా.. ఈ నెల 25 వరకు కొనసాగనున్నది. ఈ సందర్భంగా వస్ర్తాలు, ఆభరణాలపై ఎన్నో రాయితీలతోపాటు రూ.6 కోట్ల విలువ చేసే బహుమతులనూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ కస్టమర్లకు ఇస్తున్నది. దసరా (బుధవారం), దీపావళి (25వ తేదీన)రోజుల్లో బంపర్ డ్రాలు ఉంటాయని కూడా శనివారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. విజేతలకు 50 మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో కార్లు, 130 బైక్‌వో ఎలక్ట్రిక్ బైకులు, 100 వెండి ప్లేట్లు, 1,140 ఇండక్షన్ స్టౌలు, 480 ట్యాబ్‌లు ఇంకా ఎన్నో కానుకలుంటాయని ఈ సందర్భంగా సంస్థ వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

