Amazon Great Indian Festival sale | అమెజాన్ సేల్‌లో హానర్ 90పై రూ. 11,000 డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival sale) ఈనెల 8 నుంచి షురూ కానుండగా పలు స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణ ఉత్పత్తులపై ఆకర్షణయ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival sale) ఈనెల 8 నుంచి షురూ కానుండగా పలు స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణ ఉత్పత్తులపై ఆకర్షణయ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. సేల్‌లో భాగంగా హానర్ 90 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 11,000 డిస్కౌంట్ లభిస్తోంది.
స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, 200ఎంపీ ప్రైమరీ కెమరా వంటి హాట్ ఫీచర్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న హానర్ 90ను అమెజాన్ సేల్‌లో భారీ తగ్గింపు ధరకు ఆఫర్ చేస్తున్నారు. హానర్ 90 బేస్ మోడల్ ((8+256 జీబీ) రూ. 7000 ఫెస్టివ్ డిస్కౌంట్‌తో పాటు ఎస్బీఐ కార్డుదారులకు అదనంగా రూ. 4000 తగ్గింపుతో కేవలం రూ. 26,999కే లభిస్తుంది.
ఇక ఈనెల 8 నుంచి 18 వరకూ హానర్ 90 (12+512జీబీ) వేరియంట్‌పై రూ. 6000 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందిన. ఎస్బీఐ కార్డు కలిగిన వారు అదనంగా మరో 4000 తగ్గింపుతో రూ. 29,999కే ఈ హాట్ డివైజ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ పర్చేజ్‌తో కస్టమర్లు 30డబ్ల్యూ టైప్ సీ చార్జర్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంది.
Read More :
Japan | జపాన్‌లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

