Honda Activa ev | హోండా నుంచి సరికొత్తగా యాక్టివా ఈవీ.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!
Honda Activa ev | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని అనుకునే వారికి గుడ్‌న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది. హోండా యాక్టివా ఈ, క్యూసీ 1 పేరిట రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విపణిలోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఈవీ స్కూటర్లను ఇవాళ ప్రదర్శించారు.

హోండా యాక్టివా ఈవీ.. రెగ్యులర్ యాక్టివా మోడల్ కంటే కొంచెం భిన్నంగా ఉంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌తో పాటు సైడ్ ఇండికేటర్ల విషయంలో స్వల్ప మార్పులు చేశారు.ఇది స్వాపబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో రెండు 1.5 కిలోవాట అవర్ బ్యాటరీలను అమర్చారు. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 102 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్టంగా గంటకు 80 మీటర్ల వేగంతో వెళ్లవచ్చు. స్టాండర్డ్, స్పోర్ట్స్, ఎకానమీ మోడ్లలో హోండా యాక్టివా ఈవీ అందుబాటులోకి రానుంది.
హోండా క్యూసీ 1ను తక్కువ దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. ఇది 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ చార్జ్‌తో 80కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఈ రెండు ఈవీ స్కూటర్లకు సంబంధించిన ధరలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. కాకపోతే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి వీటి బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అప్పుడే ధరల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!