Honda Activa : భారత్‌లో హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ లాంఛ్..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : భారత్‌లో హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ లాంఛ్ అయింది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ రూ 78,725కు అందుబాటులో ఉండగా, డిస్క్ బ్రేక్‌తో యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ రూ 82,280 పలుకుతోంది. స్టాండర్డ్ యాక్టివా 125తో పోలిస్తే ప్రీమియం ఎడిషన్ దాదాపు రూ 1955 అధికం. ప్రీమియం ఎడిషన్ పెరల్ అమేజింగ్ వైట్, స్టీల్ బ్లాక్ మెటాలిక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

ప్రీమియం ఎడిషనన్ బ్లాక్డ్ అవుట్ ఇంజన్, సస్పెన్షన్ ఫోర్క్స్, బాడీ కలర్డ్ గ్రాబ్ రెయిల్, ప్రీమియం గ్రాఫిక్స్ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యద్విందర్ సింగ్ గులేరియా తెలిపారు. దేశవ్యాప్తంగా ద్విచక్రవాహనదారుల వైవిధ్య అవసరాలకు అనుగుణంగా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్‌తో స్టైలిష్ డిజైన్, కలర్ స్కీంలతో ముందుకొచ్చామని చెప్పారు. యాక్టివా 125 సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, స్పీడ్, డిజిటల్ డిస్ప్లే , ట్రిప్ మీటర్ కోసం అనలాగ్ కౌంటర్, ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, స్టాప్-స్టార్ట్ సిస్టం వంటి ఫీచర్లను కలిగిఉందని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

