హెచ్డీఎఫ్సీ ఎఫ్డీలపై పెరిగిన వడ్డీరేట్లు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును అర శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నది.
న్యూఢిల్లీ, నవంబర్ 5: హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును అర శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నది. మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం చొప్పున వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..సాధారణ ప్రజలకు 6.60 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. 60 రోజుల లోపు ఎఫ్డీలపై వడ్డీరేట్లలో మార్పులు చేయని బ్యాంక్..61 రోజుల నుంచి ఆరు నెలలలోపు డిపాజిట్లపై వడ్డీరేటును 4.25 శాతం నుంచి 4.75 శాతానికి పెంచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

