HDFC Bank Festive offers | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫెస్టివ్ ఆఫర్లు.. 10 వేల మంది మర్చంట్స్‌తో టైఅప్!
HDFC Bank Festive offers | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. పండుగల వేళ తన కస్టమర్లకు పలు ఆఫర్లు అందించింది.

HDFC Bank Festive offers | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. పండుగల వేళ తన కస్టమర్లకు పలు ఆఫర్లు అందించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల మర్చంట్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. 2020తో పోలిస్తే వివిధ రకాల కార్డులపై 10 వేల ఆఫర్లు అందిస్తున్నది. తద్వారా తేలికపాటి రుణ వాయిదాలపై రుణాలు మంజూరు చేయనున్నది. గతేడాదితో పోలిస్తే 10 రెట్లు రాయితీలు అందించనున్నది.
ఇందుకోసం ఆపిల్, అమెజాన్, షాపర్స్ స్టాప్, ఎల్జీ, శామ్సంగ్, సోనీ, టైటాన్, సెంట్రల్, అజియో, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, లైఫ్ స్టైల్ తదితర సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది.
ఐఫోన్ 13 కొనుగోలుపై రూ.6000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ గూడ్స్ కొనుగోళ్లపై 22.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లతోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కల్పిస్తోంది.
టూవీలర్స్ రుణాలపై 100 శాతం, ట్రాక్టర్ లోన్స్‌పై 90 శాతం నిధులు సమకూరుస్తుంది. ఈ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Festive Offers
- hdfc bank
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

