Grofers | ఈ-కామర్స్‌లో గ్రోఫోర్ విస్తరణ.. అందుకేం చేస్తుందంటే?!
Grofers | ఈ-కామర్స్‌లో విస్తరణకు గ్రోఫోర్స్ ప్లాన్ చేసింది. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో సరుకు డెలివరీ సేవలు అమలు చేస్తున్నది.

Grofors | తక్షణం ఈ-కామర్స్ సంస్థగా విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తోంది గ్రోఫోర్స్. ఇప్పటివరకు ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుని నిత్యావసర వస్తువులు సరఫరా చేసింది. తన విస్తరణ ప్లాన్‌లో భాగంగా దేశంలోని 13 నగరాల్లోని వ్యాపారులతో గ్రోఫోర్స్ ఒప్పందాలు కుదుర్చుకున్నది. భవిష్యత్‌లో ఆపిల్ ఐఫోన్లతోపాటు అన్ని రకాల మొబైల్ ఫోన్లనూ ఇదే పద్ధతిలో సరఫరా చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే సరకులను సరఫరా చేసే సేవలకు గత ఆగస్టులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్ తదితర 10 నగరాల్లో గ్రోఫోర్స్ శ్రీకారం చుట్టింది. మొబైల్ ఫోన్లకూ ఈ సేవలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.
‘ఇన్స్టంట్ కామర్స్ విభాగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్న వ్యాపారవేత్తల కోసం అన్వేషిస్తున్నాం. ఇప్పటికే 13 నగరాల్లో 86 స్టోర్లతో జత కట్టాం’ అని గ్రోఫోర్స్ గ్రోఫోర్స్ సీఈఓ అల్బీందర్ థిండ్సా తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- e-commerce
- grofers
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

