Granules nod Health Canada | గ్రాన్యూల్స్ టాబ్లెట్లకు కెనడా అప్రూవల్!
Granules nod Health Canada | గ్రాన్యూల్స్ ఇండియా తయారు చేసే కీళ్ల నొప్పులు/ వాపుల నివారణ ఔషధం ఆసిటమైనోఫెన్ ఓటీసీ టాబ్లెట్స్ (650 ఎంజీ).....

Granules nod Health Canada | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా తయారు చేసే కీళ్ల నొప్పులు/ వాపుల నివారణ ఔషధం ఆసిటమైనోఫెన్ ఓటీసీ టాబ్లెట్స్ (650 ఎంజీ) మార్కెటింగ్‌కు కెనడా నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు కెనడా ఆరోగ్యశాఖ నుంచి అనుమతి లభించిందని గ్రాన్యూల్స్ ఇండియా తెలిపింది. దీంతో కెనడాలో రెండు ఔషధాల మార్కెటింగ్‌కు గ్రాన్యూల్స్‌కు అనుమతి లభించినట్లయింది. హైదరాబాద్‌లోని గాజిల్లాపూర్లో గ్రాన్యూల్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో ఈ టాబ్లెట్లు తయారవుతాయి.
గ్రాన్యూల్స్ యూఎస్ఏ అండ్ గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియాంక చిగురుపాటి ఈ సందర్భంగా స్పందిస్తూ.. మార్కెటింగ్ కోసం తాము దరఖాస్తు చేసిన 8 నెలల్లోనే కెనడా నుంచి అనుమతి పొందాం అని చెప్పారు. గ్లోబల్ మార్కెటింగ్‌లో విస్తరణ దిశగా ఇది ఒక ముందడుగు అని అభివర్ణించారు. త్వరలో కెనడా మార్కెట్లో దీన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

