e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News Govt on Crypto's | క్రిప్టోల‌ ప్రోత్సాహంపై కేంద్ర మంత్రి ఏమ‌న్నారంటే?!

Govt on Crypto’s | క్రిప్టోల‌ ప్రోత్సాహంపై కేంద్ర మంత్రి ఏమ‌న్నారంటే?!

Govt on Crypto’s | దేశీయంగా క్రిప్టో క‌రెన్సీ రంగాన్ని ప్రోత్స‌హించే ప్ర‌ణాళిక ఏదీ ప్ర‌భుత్వం వ‌ద్ద లేద‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి స్ప‌ష్టం చేశారు. ఒక‌వైపు దేశంలో క్రిప్టో లావాదేవీలు పెరుగుతుండ‌గా.. మ‌రోవైపు క్రిప్టో క‌రెన్సీల‌ను నియంత్రించ‌డానికి ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో క్రిప్టో క‌రెన్సీల‌ను ప్రోత్స‌హించే ప్ర‌ణాళిక లేద‌ని సోమ‌వారం లోక్‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు రాత‌పూర్వ‌క స‌మాధానంలో చెప్పారు.

దేశంలో చురుగ్గా ప‌ని చేస్తున్న క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ కంపెనీల డేటా.. ప్ర‌భుత్వం వ‌ద్ద లేద‌ని పంక‌జ్ చౌద‌రి తెలిపారు. నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ క్రిప్టో డెవ‌ల‌ప‌ర్ల స‌మాచారం లేద‌ని, క్రిప్టో రంగ డేటా ప్ర‌భుత్వం సేక‌రించ‌లేద‌న్నారు. క్రిప్టో క‌రెన్సీ నియంత్ర‌ణ‌, అధికారిక డిజిట‌ల్ క‌రెన్సీపై బిల్లును ప్ర‌స్తుత పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement