Google Gemini | ఓపెన్ ఏఐ’కు పోటీగా సెర్చింజన్.. ఏఐ చాట్‌బోట్ గూగుల్ జెమిని
Google Gemini | ఓపెన్ ఏఐకి పోటీగా గూగుల్ అత్యంత అడ్వాన్స్డ్ ఏఐ చాట్‌బోట్ `గూగుల్ జెమిని`ని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
Google Gemini | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intellegence) రంగంలో సెర్చింజన్ గూగుల్ (Google) కొత్తగా గూగుల్ జెమిని (Google Gemini) పేరుతో అత్యంత అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ చాట్‌బోట్‌ను ఆవిష్కరించింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ తదితర అంశాలపై యూజర్లకు 90 శాతం ఖచ్చితత్వంతో కూడిన సమాధానాలు అందిస్తుందని గూగుల్ తెలిపింది. జెమిని 1.0 వర్షన్ పేరిట మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. జెమిని ఆల్ట్రా (Gemini Ultra), జెమిని ప్రో (Gemini Pro), జెమిని నానో (Gemini Nano) వేరియంట్లలో గూగుల్ జెమిని చాట్ బోట్ అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ చెప్పారు. డేటా సెంటర్లు మొదలు మొబైల్ డివైజ్‌ల వరకూ అన్నింటిల్లోనూ పని చేస్తుందన్నారు.
శాస్త్రీయ పరిశోధన పత్రాల్లో గ్రాఫ్‌లు, గణాంకాలను రూపొందించే గూగుల్ జెమిని.. విద్యార్థుల రోజువారీ హోం వర్క్‌లోనూ సహాయ పడుతుంది. ఉదాహరణకు మ్యాథ్స్ హోం వర్క్ ఫొటో అప్ లోడ్ చేస్తే ఖచ్చితమైన సమాధానం ఇచ్చే వీడియోను గూగుల్ షేర్ చేసింది. సులభంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసే విధానాన్ని వివరిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే లభిస్తున్న ‘గూగుల్ జెమిని’.. భవిష్యత్‌లో అన్ని భాషల్లోనూ అందిస్తామని తెలిపారు. గూగుల్ సెర్చింజన్, క్రోమ్ బ్రౌజర్ సహా అన్ని రకాల గూగుల్ సర్వీసుల్లో జెమిని అందుబాటులో ఉంటుందన్నారు సుందర్ పిచ్చాయ్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

