గూగుల్ ఉద్యోగమే ముద్దు

- దేశంలో అత్యంత ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్: రాండ్‌స్టడ్ సర్వే
న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో అత్యంత ‘ఆకర్షణీయ ఉద్యోగ సంస్థ బ్రాండ్’గా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నిలిచింది. ఆ తర్వాత అమెజాన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇండియాలున్నాయి. రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ 2021 ప్రకారం ఆర్థిక పరిపుష్ఠి, బలమైన కీర్తి-ప్రతిష్ఠలు, ఆకర్షణీయమైన జీతం, ఇతరత్రా ప్రయోజనాల ఆధారంగా టాప్-3లో ఈ మూడు సంస్థలు నిలబడ్డాయి. 34 దేశాల్లోని 6,493 సంస్థలపై 18-65 ఏండ్ల వయసున్న 1.9 లక్షల మంది అభిప్రాయాలతో ఈ సర్వే జరిగింది. ఈ క్రమంలోనే భారత్‌లో ఎక్కువమంది గూగుల్‌లో పనిచేసేందుకు ఆసక్తి కనబర్చినట్లు తేలింది.
టాప్-10లో 4 భారత సంస్థలు
టాప్-10లో నాల్గు, ఐదు స్థానాల్లో ఇన్ఫోసిస్, టాటా స్టీల్ ఉన్నాయి. అలాగే 8, 9 స్థానాల్లో టీసీఎస్, విప్రో నిలిచాయి. ఇవిగాకుండా డెల్ టెక్నాలజీస్ (6), ఐబీఎం (7), సోనీ (10) ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

