Home
Business
Gmr Aero Technic And Standardaero Join Hands For Aircraft Engine Support In Asia Pacific
జీఎమ్మార్ ఏరో టెక్నిక్, స్టాండర్డ్ ఏరో జట్టు
జీఎమ్మార్ ఏరో టెక్నిక్, స్టాండర్డ్ఏరో జట్టు కట్టాయి. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఆన్-వింగ్ ఇంజిన్ సపోర్ట్ కోసం ఓ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. బుధవారం ఈ మేరకు అగ్రిమెంట్‌పై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 23: జీఎమ్మార్ ఏరో టెక్నిక్, స్టాండర్డ్ఏరో జట్టు కట్టాయి. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఆన్-వింగ్ ఇంజిన్ సపోర్ట్ కోసం ఓ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. బుధవారం ఈ మేరకు అగ్రిమెంట్‌పై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి.
కాగా, జీఎమ్మార్ ఏరో టెక్నిక్.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ (ఎమ్మార్వో) సేవల్లో దేశీయంగా ప్రధాన సంస్థగా ఉన్న విషయం తెలిసిందే. ఇక స్టాండర్డ్ఏరో.. ఇండిపెండెంట్ ఏరోస్పేస్ ఇంజిన్ ఆఫ్టర్‌మార్కెట్ అండ్ ఎమ్మార్వో సేవల్లో ప్రముఖ సంస్థగా ఉన్నది. దీంతో తమది భారత్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యం అని ఓ ప్రకటనలో జీఎమ్మార్ పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

