క్వాలిటెస్ట్ చేతికి జెన్‌క్యూ
హైదరాబాద్, ఆగస్టు 10: ఇంజినీరింగ్ సేవలు అందిస్తున్న క్వాలిటెస్ట్..హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంస్థ జెన్క్యూను కొనుగోలు చేసింది. భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఈ కొనుగోలు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఫిజిటల్, అనలటిక్స్, బ్లాక్‌చెయిన్, డెవోప్స్లో విభాగాల్లో మరింత పట్టు సాధించడానికి దోహదం చేయనున్నది. అలాగే జెన్క్యూకి చెందిన 600కి పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు క్వాలిటెస్ట్ పరిధిలోకి జతకానున్నారు. 2003లో ప్రారంభమైన జెన్‌క్యూ.. హెల్త్‌కేర్, బీఎఫ్ఎస్ఐ, ఎడ్యుకేషన్, రిటైల్ రంగాలకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ సేవలు అందించనున్నది. జెన్‌క్యూ సీఈవో మురళి బొల్లు మాట్లాడుతూ..క్వాలిటెస్ట్ భాగస్వామిగా మారడంతో జెన్‌క్యూ అతిపెద్ద సంస్థగా అవతరించినట్లు అయిందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Analytics
- BFSI
- blockchain
- DevOps
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

