Home
Business
Former Cricketer Javagal Srinath Among Others Buy Out Shunweis Stake From Vokal And Koo
‘కూ’ నుంచి చైనా ఔట్

జవగళ్ శ్రీనాథ్ తదితరులకు వాటా
న్యూఢిల్లీ: ట్విట్టర్‌కు బదులుగా భారత్‌లో వచ్చిన ‘కూ’లో చైనా వాటాలను టీమిండియా మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్సహా పలువురు సొంతం చేసుకున్నారు. కూ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో చైనాకు చెందిన షున్‌వీ క్యాపిటల్‌కు 9 శాతానికిపైగా వాటా ఉన్నది. దీన్నిప్పుడు శ్రీనాథ్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి, బుక్‌మైషో అధిపతి ఆశిష్ హేమ్జ్రనీ, ఉడాన్ సహవ్యవస్థాపకుడు సుజీత్ కుమార్, జెరోధా అధినేత నిఖిల్ కామత్ కొనుగోలు చేశారు. అయితే ఎంతకు కొన్నారన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కూ యాక్టివ్ యూజర్లు దాదాపు 45 లక్షలుగా ఉన్నారు. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో కూ సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

