Elon Musk – Donald Trump | ట్రంప్ విజయంతో 300 బిలియన్ డాలర్లకు చేరువలో ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద..!
Elon Musk - Donald Trump | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద గురువారం ఒక్కరోజే 26 బిలియన్ డాలర్లు వృద్ధి చెందింది.
Elon Musk – Donald Trump | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద గురువారం ఒక్కరోజే 26 బిలియన్ డాలర్లు వృద్ధి చెందింది. ట్రంప్ ఎన్నికతో యూఎస్ స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ధోరణి కనిపించింది. టెస్లా షేర్లు పుంజుకున్నాయి. టెస్లా షేర్లు 14.75 శాతం వృద్ధి చెంది 288.53 డాలర్ల వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 290 బిలియన్ డాలర్లకు పెరిగింది. 300 బిలియన్ డాలర్ల మార్కుకు అత్యంత చేరువలో ఉన్నారు. ఈ ఏడాదిలో ఎలన్ మస్క్ సంపద 60 బిలియన్ డాలర్లు పెరిగింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం ఎలన్ మస్క్ విస్తృత ప్రచారం చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (మాజీ ట్విట్టర్)ను వినియోగించారు. తన మద్దతుదారులు, అభిమానుల నుంచి 120 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు. ఫ్లోరిడాలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఎలన్ మస్క్ ఒక స్టార్ అని అభినందనల్లో ముంచెత్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

