Diwali Offers | బ్యాంకుల దీపావళి ధమాకా.. క్రెడిట్, డెబిట్ కార్డులపై అదిరిపోయే ఆఫర్లు.. !
Diwali Offers | రిటైల్ వినియోగాన్ని పెంచేక్రమంలో ఈ దీపావళికి ప్రముఖ బ్యాంక్‌లు వాటి ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డులపై జోరుగా వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహింద్రా బ్యాంక్‌లు పలు బ్రాండ్లు, డిజిటల్ సంస్థలతో కలిసి ఎన్నో డీల్స్, డిస్కౌంట్లు అందిస్తున్నాయి.
Diwali Offers | న్యూఢిల్లీ, నవంబర్ 7: రిటైల్ వినియోగాన్ని పెంచేక్రమంలో ఈ దీపావళికి ప్రముఖ బ్యాంక్‌లు వాటి ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డులపై జోరుగా వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహింద్రా బ్యాంక్‌లు పలు బ్రాండ్లు, డిజిటల్ సంస్థలతో కలిసి ఎన్నో డీల్స్, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ప్రధాన ఆఫర్ల వివరాలివి..
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్
☞ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గాడ్జెట్స్, ఫ్యాషన్, లైఫ్‌ైస్టెల్, జ్యువెలరీ, ట్రావెల్ తదితరాలపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తున్నది.
☞ బాష్ ఉత్పత్తులపై 20 శాతం తక్షణ డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, హైయర్ ఉత్పత్తులపై 22.5 శాతం వరకూ ఇన్స్టంట్ డిస్కౌంట్, మింత్రా షాపింగ్‌పై 10 శాతం డిస్కౌంట్, మ్యాక్స్, పాంటలూన్స్, మాంటె కార్లో, రేమండ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్, శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్, ఒప్పో స్మార్ట్‌ఫోన్స్‌పై 10 శాతం డిస్కౌంట్, వివో స్మార్ట్‌ఫోన్స్‌పై రూ.10,000 వరకూ డిస్కౌంట్ వంటి ఆఫర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై లభిస్తాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు
☞ ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, హోంకేర్, లైఫ్‌ైస్టెల్ తదితర ఉత్పత్తులపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివిధ పండుగ ఆఫర్లను ఇటీవల ప్రవేశపెట్టింది.
☞ ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌లో హెచ్డీఎఫ్సీ కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ.26,000 వరకూ ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో పాటు ఈజీ ఈఎంఐలు లభిస్తాయి.
☞ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈజీ ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసే యాపిల్ శ్రేణి ఉత్పత్తులపై రూ.5,000 వరకూ ఆదా.
☞ రిలయన్స్ రిటైల్‌లో హెచ్డీఎఫ్సీ కార్డులు, ఈజీ ఈఎంఐలతో కొనే టెలివిజన్లు, వాషింగ్ మెషిన్లపై రూ.7,500 వరకూ క్యాష్‌బ్యాక్
☞ శాంసంగ్ మొబైల్లో క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లకు, తీసుకునే కన్జూమర్ లోన్స్, ఈజీ ఈఎంఐలపై రూ.12,000 క్యాష్‌బ్యాక్
☞ క్రెడిట్ కార్డులతో మేక్ మై ట్రిప్‌లో డొమెస్టిక్ ఫ్లైట్స్ బుకింగ్‌పై 20 శాతం వరకూ తగ్గింపు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు
☞ ‘ఫెస్టివ్ బొనంజా’ పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్..ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నీచర్, ట్రావెల్, డైనింగ్‌పై ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది.
☞ ప్రముఖ బ్రాండ్లు ఐఫోన్, మేక్ మై ట్రిప్, టాటా న్యూ, ఒన్‌ప్లస్, హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జీ, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, జొమాటో, స్విగ్గీ కొనుగోళ్లపై ఆఫర్లు అందుతాయి.
☞ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రిలయన్స్ డిజిటల్లో కొన్ని ఉత్పత్తుల కొనుగోళ్లపై రూ.10,000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
☞ శాంసంగ్ అవుట్‌లెట్స్‌లో డెబిట్, క్రెడిట్ కార్డులపై 22.5 శాతం వరకూ (గరిష్ఠంగా రూ.25,000) క్యాష్‌బ్యాక్
☞ ఎల్జీలో డెబిట్, క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ. 26,000 వరకూ 26 శాతం క్యాష్‌బ్యాక్
☞ ఒన్ ప్లస్ మొబైల్స్‌పై రూ.5,000 వరకూ డిస్కౌంట్. షావోమి మొబైల్స్‌పై రూ.7,500 వరకూ డిస్కౌంట్
☞ మేక్ మై ట్రిప్, యాత్ర, ఈజీ మై ట్రిప్‌ల్లో ఫ్లైట్ టికెట్స్‌పై 12 శాతం డిస్కౌంట్
కొటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు
☞ కొటక్ మహీంద్రా బ్యాంక్ వెబ్సైట్లో సమాచారం ప్రకారం ఈ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, క్రెడిట్ ఈఎంఐలపై ఆఫర్లు ఉన్నాయి
☞ కొటక్ క్రెడిట్ కార్డు ఈఎంఐలపై శాంసంగ్‌లో సెలక్ట్ ఐటెమ్స్ కొనుగోళ్లకు రూ.25,000 వరకూ క్యాష్‌బ్యాక్
☞ ఐఎఫ్బీ అవుట్‌లెట్స్‌లో క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.9,000 వరకూ 20 శాతం క్యాష్‌బ్యాక్
☞ గోద్రేజ్లో కొన్ని ఉత్పత్తులపై డెబిట్ కార్డు ఈఎంఐ, స్మార్ట్ ఈఎంఐ కార్డులపై రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్
☞ వర్ల్‌పూల్‌లో క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.7,500 వరకూ 15 శాతం క్యాష్‌బ్యాక్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

