బీపీసీఎల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్.. హైస్పీడ్ డీజిల్ డోర్ డెలివరీ!
బీపీసీఎల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్.. | హై స్పీడ్ డీజిల్ కోసం పెరుగుతున్న డిమాండ్కనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి బీపీసీఎల్...

న్యూఢిల్లీ: హై స్పీడ్ డీజిల్ కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) హోం డెలివరీ చేపట్టనున్నది. తూర్పు రీజియన్ పరిధిలో 15 మొబైల్ బౌసర్స్, 9 జెర్రీ క్యాన్ ఫెసిలిటీలు కల్పించినట్లు పేర్కొంది. జాతీయ స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకునేందుకు హోం డెలివరీ చేపడుతున్నది.
హైస్పీడ్ డోర్ డెలివరీ కోసం వచ్చే రెండేండ్లలో దేశవ్యాప్తంగా 1588 ఫ్యూయల్ కార్ట్స్, 129 ఫ్యూయల్ ఎంట్స్ అందుబాటులోకి తీసుకురానున్నది. సులభతర వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి, కస్టమర్లకు సమర్థవంతంగా డీజిల్ సరఫరా చేయడానికి ఫ్యూయల్ కార్ట్ సాయం చేస్తుందని బీపీసీఎల్ రిటైల్ ఇన్చార్జి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రవి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

