Home
Business
Dhruva Space To Build 2 8 Lakh Sq Ft Satellite Infra Manufacturing Facility In Hyderabad
హైదరాబాద్లో ధృవ
రాకెట్లకు విడిభాగాలు సరఫరా చేస్తున్న ధృవ స్పేస్.. హైదరాబాద్లో శాటిలైట్ ఇన్ఫ్రా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 14: రాకెట్లకు విడిభాగాలు సరఫరా చేస్తున్న ధృవ స్పేస్.. హైదరాబాద్లో శాటిలైట్ ఇన్ఫ్రా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది.
శంషాబాద్ వద్ద 2.8 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ వచ్చే 18 నుంచి 24 నెలల్లో అందుబాటులోకి రానున్నది. శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి పరికరాల ఉత్పత్తితోపాటు ఇంటిగ్రేషన్, టెస్టింగ్ నిర్వహించనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

