పల్స్ ఫార్మా ‘విటమిన్ డీ3’ ఓరల్కు డీసీజీఐ గ్రీన్సిగ్నల్
నానో క్వారియర్ ఎంట్రాప్డ్ విటమిన్ డీ3 ఓరల్ డిస్పర్షన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఏ) నుంచి నియంత్రణ అనుమతులు లభించిందని పల్స్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. కఠినమైన శాస్త్రీయ మూల్యాంకనం తర్వాత..విటమిన్ డీ3 డెలివరీలో తమ మార్గదర్శక నానోక్యారియర్ టెక్నాలజీకి పల్స్ ఫార్మాస్యూటికల్స్ నియంత్రణ ఆమోదాన్ని సాధించింది.
హైదరాబాద్, ఆగస్టు 20: నానో క్వారియర్ ఎంట్రాప్డ్ విటమిన్ డీ3 ఓరల్ డిస్పర్షన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఏ) నుంచి నియంత్రణ అనుమతులు లభించిందని పల్స్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. కఠినమైన శాస్త్రీయ మూల్యాంకనం తర్వాత..విటమిన్ డీ3 డెలివరీలో తమ మార్గదర్శక నానోక్యారియర్ టెక్నాలజీకి పల్స్ ఫార్మాస్యూటికల్స్ నియంత్రణ ఆమోదాన్ని సాధించింది. బహుశా ప్రపంచంలోనే ఇటువంటి ఆమోదం లభించిన ఇదే మొదటిది కావచ్చునని పల్స్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడు, ఎండీ కేవీ రాంబాబు అన్నారు. ఈ ఆమోదం అధునాతన నానో ఫార్మాస్యూటికల్స్ పరిశోధనను నియంత్రిత, రోగికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తిగా మారుస్తుందని ఆయన చెప్పారు. సాంప్రదాయ ఫార్ములేషన్లతో పోలిస్తే నానో-క్యారియర్ ఎంట్రాప్డ్ విటమిన్ డీ3 ఓరల్ డిస్పర్షన్తో సీరం విటమిన్ డీ స్థాయిలు 50-60 శాతం ఎక్కువగా ఉన్నాయని క్లినికల్ ఆధ్యయనాలు నిరూపించాయని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- DCGI
- Pulse Pharma
- Vitamin D3
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

