బీర్ కంపెనీలపై 873 కోట్ల జరిమానా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: మార్కెట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ధరల నియంత్రణ, నిర్ణయాల్లో కుమ్మక్కయ్యారంటూ బీర్ల కంపెనీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం కొరడా ఝుళిపించింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్), కార్ల్స్‌బర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సీఐపీఎల్), ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ (ఏఐబీఏ)లతోపాటు మరో 11 మందిపై ఏకంగా రూ.873 కోట్లకుపైగా జరిమానా విధించింది. ఏపీసహా పలు రాష్ర్టాల్లో బీర్ల అమ్మకాలు, సరఫరాల్లో కూటమిగా ఏర్పడి మార్కెట్ స్వేచ్ఛను దెబ్బతీశారంటూ సీసీఐ ఈ ఫైన్ వేసింది. దాదాపు నాలుగేండ్ల సమగ్ర దర్యాప్తు అనంతరం సీసీఐ ఈ ఆదేశాలు జారీ చేయగా, యూబీఎల్పై రూ.752 కోట్లు, కార్ల్స్బర్గ్పై రూ.121 కోట్లు జరిమానా పడింది. ఏఐబీఏ, మరికొందరిపై రూ.6.25 లక్షలు ఫైన్ వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Beer
- Beer Sale
- Carlsberg India
- ccl
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

