ఐపీవోలకు కంపెనీల పరుగు

- 20 రోజుల్లో 23 సంస్థల ఫైలింగ్
ముంబై, ఆగస్టు 20: తొలి పబ్లిక్ ఆఫర్లను (ఐపీవోలు) జారీచేయడానికి పలు కంపెనీలు కదంతొక్కుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో తొలి 20 రోజుల్లోనే 23 కంపెనీలు ఐపీవోల జారీకి అనుమతి కోరుతూ మార్కెట్ రెగ్యులేటర్ సెబికి ముసాయిదా ప్రాసెక్టస్లు ఫైల్ చేశాయి. ఈ 23 కంపెనీలు రూ.40,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతుండగా, ఈ నెలలో ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోలు జారీచేసి రూ. 18,200 కోట్లకుపైగా సమీకరించాయి. తాజాగా ప్రాస్పెక్టస్లను సమర్పించిన కంపెనీల్లో చాలావరకూ ఫిన్టెక్, ఈ-కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాల్లోని స్టార్టప్లే. వీటిలో పాలసీబజార్ రూ.6,000 కోట్ల ఐపీవోకు,ఎంక్యూర్ ఫార్మా రూ.5,000 కోట్ల సేకరణకు,అదాని గ్రూప్నకు చెందిన అదాని విల్మార్ రూ.4,500 కోట్ల ఐపీవోకుసంకల్పించాయి. ముంబైకి చెందిన అప్పెరల్ బ్రాండ్ న్యాకా రూ.4,000 కోట్ల ఐపీవోకు దరఖాస్తుచేసింది. ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ సంస్థ లెక్సిగో ప్రమోటర్ లె ట్రావెన్యూస్ టెక్నాలజీ రూ.1,800 కోట్ల ఐపీవోకు రానుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

