అమరరాజాలో 10% వాటా విక్రయించిన క్లారియోస్

న్యూఢిల్లీ, మే 25: అమరరాజా బ్యాటరీస్‌లో 10 శాతం వాటాను మరో కార్ల బ్యాటరీ కంపెనీ క్లారియోస్ మంగళవారం బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది. ఈ వాటా విలువ రూ.1,276 కోట్లు. షేరుకు రూ.747.22 సగటు ధరపై 1,70,81,250 అమరరాజా షేర్లను క్లారియోస్ విక్రయించగా, మోర్గాన్‌స్టాన్లీ ఆసియా, ఇంటిగ్రేటెడ్ కోర్, ఘిసల్లో మాస్టర్ ఫండ్ ఆ షేర్లను కొన్నాయి. ఈ సందర్భంగా బీఎస్ఈలో షేరు ధర 6 శాతం క్షీణించి రూ. 735 వద్ద ముగిసింది. తాజా లావాదేవీ అనంతరం క్లారియోస్ వద్ద ఇంకా 14 శాతం అమరరాజా వాటా వుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

