ఫ్లిప్‌కార్ట్‌పై లక్ష జరిమానా
- నాసిరకం ప్రెషర్ కుక్కర్ల విక్రయం
న్యూఢిల్లీ, ఆగస్టు 17: నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లు విక్రయించినందుకుగాను అమెజాన్‌పై లక్ష రూపాయల జరిమానా విధించిన సీసీపీఏ తాజాగా ఫ్లిప్‌కార్ట్‌పై కూడా అంతే జరిమానా విధించింది. నాణ్య త లేని ప్రెషర్ కుక్కర్లు విక్రయించినందుకుగాను ఫ్లిప్‌కార్ట్‌పై ఈ ఫైన్ విధించినట్లు ది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఆథార్టీ(సీసీపీఏ) చీఫ్ కమిషనరల్ నిధి ఖారే తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ సైట్ నాణ్యత ప్రమాణాలు లేని 598 ప్రెషర్ కుక్కర్లను కస్టమర్లకు విక్రయించింది. వీటిని రీకాల్ చేయడంతో వారి చెల్లింపులను రియంబర్స్ చేయాలని సంస్థను ఆమె ఆదేశించారు. అలాగే ఈ ప్రెషర్ కుక్కర్లకు సంబంధించి వచ్చే 45 రోజుల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని సంస్థను ఆమె కోరారు. ఈ నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను విక్రయించడంతో సంస్థకు రూ.1,84,263 ఆదాయం సమకూరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

