లాభాల్లో కెనరా బ్యాంక్
కెనరా బ్యాం క్ ఆశాజనక ఆర్థిక ఫలితా లు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,254 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.4,214 కోట్ల లాభంతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైంది.
ముంబై, జనవరి 29 : కెనరా బ్యాం క్ ఆశాజనక ఆర్థిక ఫలితా లు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,254 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.4,214 కోట్ల లాభంతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైంది.
బ్యాంక్‌కు వడ్డీల మీద వచ్చే ఆదాయం 1.13 శాతం అధికమై రూ.9,252 కోట్లకు చేరుకోగా, వడ్డీయేతర ఆదాయం 36 శాతం ఎగబాకి రూ.7,900 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో కొత్తగా రూ.1,857 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయని బ్యాంక్ వెల్లడిం చింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.35 శాతం నుంచి 2.08 శాతానికి దిగొచ్చాయి. అలాగే మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ. 3,964 కోట్ల నిధులను వెచ్చించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

