లాభాల స్వీకరణ..!
- మార్కెట్ పల్స్

నిఫ్టీ గత వారం భారీ లాభాలతో కొత్త గరిష్ట స్థాయి 18,338 వద్ద ముగిసింది. టెక్నికల్‌గా మార్కెట్లో ఎలాంటి బలహీనత కనిపించడం లేదు. అన్ని చలన సగటులకుపైనే నిఫ్టీ ట్రేడ్ అవుతున్నది. ప్రస్తుతం 20 రోజుల చలన సగటు 17,775 వద్ద ఉన్నది. దీనికితోడు గత వారం
వరుసగా రెండు రోజులపాటు గ్యాప్‌లతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. దానికన్నా ముందు 13 రోజుల కప్ ప్యాట్రన్ బ్రేకవుట్ జరిగింది. ఈ బ్రేకవుట్ లక్ష్యం 18,444. ప్రస్తుతానికి ఇదే రెసిస్టెన్స్ స్థాయి కూడా. అలాగే 18,197 వద్ద తొలి మద్దతు స్థాయి ఉండగా, 18,098 వద్ద రెండో మద్దతు స్థాయి ఉన్నది. ఈ రెండు మద్దతులకు దిగువన నిఫ్టీ ముగిస్తేనే మార్కెట్ బలహీన పడుతుంది. ఇండికేటర్లు గరిష్ట స్థాయిలోకి చేరుకున్నందున వచ్చే వారం ద్వితీయ భాగంలో కొంత వరకు లాభాల స్వీకరణ జరిగే అవకాశాలు లేకపోలేదు. మార్కెట్ అడ్వాన్స్-డిక్లయిన్స్ రేషియో ఆశాజనకంగా లేకపోవడంతో, ప్రస్తుత ర్యాలీ విస్తృత మార్కెట్‌ను ప్రతిబింబించడం లేదు. అందుకని మార్కెట్లో జాగ్రత్త అవసరం. వచ్చే వారం సిమెంట్, పెయింట్ రంగ షేర్లు కూడా వెలుగులో ఉండవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- buy-sell-thinkstock
- Sell
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

