Home
Business
Bondada Engineering Reports Up To 10 Percentage Growth In Revenue And Net Profit In Q2
బొండాడ లాభాల్లో వృద్ధి
బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.723.71 కోట్ల ఆదాయంపై రూ.57.46 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని ఆర్జించింది.
హైదరాబాద్, నవంబర్ 12: బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.723.71 కోట్ల ఆదాయంపై రూ.57.46 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం, నికర లాభాల్లో 10 శాతం వరకు వృద్ధి నమోదైందని.
ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు మాట్లాడుతూ..గత త్రైమాసికంలో ఆశాజనక పనితీరు కనబరిచినట్టు, కీలకమైన మౌలిక సదుపాయాలకు విస్తరించడం కలిసొచ్చిందన్నారు. పునరుత్పాదక విద్యుత్, మౌలిక సదుపాయాల రంగాలు అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకోవడంతో వాటాదారులకు అత్యధిక లాభాలను పంచగలిగామన్నారు. మరోవైపు, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలానికిగాను రూ.1,415.36 కోట్ల ఆదాయంపై రూ.111.40 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

