బిగ్”సి’ డబుల్ ధమాకా ఆఫర్
దీపావళి సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్"సి’ తమ కస్టమర్లకు డబుల్ ధమాకా ఆఫర్లను అందిస్తున్న ది. ప్రతీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువగల ఇన్‌బేస్ ఇయర్ బడ్స్‌ను రూ. 199లకే పొందవచ్చని, రూ. 3,999 విలువగల గిజ్మోర్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ కేవలం రూ.999లకే అందుకోవచ్చని బిగ్"సి’ వ్యవస్థాపకుడు, సీఎండీ ఎం బాలుచౌదరి తెలియజేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 21: దీపావళి సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్”సి’ తమ కస్టమర్లకు డబుల్ ధమాకా ఆఫర్లను అందిస్తున్న ది. ప్రతీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువగల ఇన్‌బేస్ ఇయర్ బడ్స్‌ను రూ. 199లకే పొందవచ్చని, రూ. 3,999 విలువగల గిజ్మోర్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ కేవలం రూ.999లకే అందుకోవచ్చని బిగ్”సి’ వ్యవస్థాపకుడు, సీఎండీ ఎం బాలుచౌదరి తెలియజేశారు. అలాగే రూ.7,900 వరకు ఇన్స్టంట్
డిస్కౌంట్ కూడా ఉందన్నారు. మిగతా ఆఫర్లలో..
- స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.11,499 విలువగల ఫింగర్స్ బార్ స్పీకర్‌ను ఊఫర్స్తోపా టు రూ.4,999లకే అం దుకోవచ్చు. అలాగే రూ. 3వేల వరకు డిస్కౌంట్
- ప్రతీ ల్యాప్‌టాప్ కొనుగోలుపై రూ.3వేల డిస్కౌంట్‌తోపాటు ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉచితం.
- యాక్ససరీస్‌పై 51 శాతం వరకు రాయితీ
- ఎస్బీఐ ద్వారా మొబైల్ కొనుగోళ్లపై 7.5 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్
- ఐఫోన్, సామ్సంగ్, వన్‌ప్లస్, వివో, ఒప్పో మొబైల్స్ కొనుగోళ్లపై రూ.10వేల వరకు లేదా 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

