బిగ్ ‘సి’ రెండో లక్కీ డ్రా విజేతలు
ముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్"సి’..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్లకు కొనుగోలు దారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు
హైదరాబాద్, జనవరి 11: మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్”సి’..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్లకు కొనుగోలు దారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. ఇప్పటికే తొలి లక్కీడ్రా విజేతలను ప్రకటించిన సంస్థ..తాజాగా రెండో లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది.
ఈ లక్కీ డ్రాలో మారుతి ఆల్టో కారును ఎస్కే రేష్మ(కూ.నం: 71491), ఎం రాహుల్ రాయ్ (కూ.91631), గడ్డం అనురాధా (కూ.75803), ఆకాశ్(కూ.13924), ఎం భాస్కర్(కూ.14138), హెచ్ నౌషద్(కూ.75816), జే శేఖర్ (కూ.64386)లు గెలుచుకున్నారు. వీరితోపాటు ఏడుగురు బజాజ్ ప్లాటినా బైకులు, మరో ఏడుగురు ఏసీలు, ఏడుగురు రిఫ్రిజిరేటర్లు, ఏడుగురు టీవీలు గెలుచుకున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

