బిగ్ బజార్ భారీ ఆఫర్ : రూ 1500 షాపింగ్ తో రూ 1000 క్యాష్ బ్యాక్

న్యూఢిల్లీ : ఫ్యూచర్ గ్రూపు రిటైల్ చైన్ బిగ్ బజార్ భారీ ఆఫర్ ప్రకటించింది. రూ 1500 విలువైన షాపింగ్ చేసిన కస్టమర్లకు రూ 1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తామని వెల్లడించింది. ఈనెల 22న ఆఫర్ మొదలై 31తో ముగుస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. రూ 1000 క్యాష్ బ్యాక్ తో పాటు రెండు గంటల్లోనే ఉచిత హోం డెలివరీ అందిస్తామని తెలిపింది.
కస్టమర్లు ఇంటి వద్ద నుంచే బిగ్ బజార్ యాప్, ఆన్లైన్ స్టోర్ షాప్ నుంచి కూడా ఈ ఆఫర్ కింద కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరిస్తూ కస్టమర్లు తమ సమీప స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చని గ్రూప్ సీఎంఓ, డిజిటల్ మార్కెటింగ్ పవన్ సర్థా పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- big bazar
- Business news
- offers
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

