భెల్‌కు 3,500 కోట్ల ఆర్డర్
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్..అదానీ పవర్ లిమిటెడ్ నుంచి రూ.3,500 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది.
న్యూఢిల్లీ, జూన్ 5: ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్..అదానీ పవర్ లిమిటెడ్ నుంచి రూ.3,500 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయిపూర్ వద్ద అదానీ గ్రూపు నిర్మించతలపెట్టిన రెండు 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి ఈ ఆర్డర్ లభించినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ ఆర్డర్లో భాగంగా బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లు సరఫరా చేయాల్సివుంటుందని తెలిపింది. బాయిలర్లు, టర్బైన్ జనరేటర్లను త్రిచి, హరిద్వార్ ప్లాంట్లలో భెల్ తయారు చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Adani Power
- BHEL
- Power project
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

