ఎన్టీపీసీ తెలంగాణ నుంచి భెల్‌కు ఆర్డర్
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్ మరో భారీ ఆర్డర్‌ను దక్కించుకున్నది. తెలంగాణలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టిన ఎన్టీపీసీ నుంచి ఈ భారీ ఆర్డర్ లభించినట్టు కంపెనీ పేర్కొంది.
న్యూఢిల్లీ, మార్చి 30: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్ మరో భారీ ఆర్డర్‌ను దక్కించుకున్నది. తెలంగాణలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టిన ఎన్టీపీసీ నుంచి ఈ భారీ ఆర్డర్ లభించినట్టు కంపెనీ పేర్కొంది.
ఈ ఆర్డర్ విలువ రూ.13,500 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. అక్టోబర్ 2024లో నిర్వహించిన బిడ్డింగ్‌లో పాల్గొన్న భెల్..రెండేండ్ల తర్వాత ఈ ఆర్డర్ కొలిక్కి రావడం విశేషం. తెలంగాణలో ఎన్టీపీసీ నిర్మించతలపెట్టిన మూడు 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు డిజైనింగ్, ఇంజినీరింగ్, తయారీ, సరఫరా చేయాల్సి వుంటుందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

