July Bank Holidays | జూలైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. .ఇవీ డిటైల్స్..!
July Bank Holidays | జాతీయ, ప్రాంతీయ సెలవులతో కలిపి జూలై నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది ఆర్బీఐ.
July Bank Holidays | గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అన్ని లావాదేవీలు డిజిటల్ మయమైనా కొన్ని సందర్భాల్లో బ్యాంకు శాఖకు వెళ్లాల్సి రావచ్చు. ప్రస్తుత పరుగుల జీవితంలో ప్రతి క్షణం కీలకమే. బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయి.. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయన్న సంగతి తెలుసుకోవాలి. ఇక ప్రస్తుతం మరో రెండు రోజుల్లో 2024 జూన్ నెల చరిత్ర కాలగర్భంలో కలిసిపోనున్నది. సోమవారం నుంచి జూలై నెల ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో జాతీయ, ప్రాంతీయ సెలవు దినాలతో కలిపి జూలైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ సెలవుల జాబితా తెలుసుకుందామా.. !
జూలై 3 (బుధవారం) : బెహ్ డైన్ ఖ్లామ్ (మేఘాలయ).
జూలై 6 (శనివారం) : ఎంహెచ్ఐపీ డే (మిజోరం)
జూలై 7 (ఆదివారం) – వారాంతపు సెలవు
జూలై 8 (సోమవారం): కాంగ్ (రథ జాతర – మణిపూర్).
జూలై 9 (మంగళవారం) దృక్పా షేజీ (సిక్కిం).
జూలై 13 (రెండో శనివారం) : వారాంతపు సెలవు.
జూలై 14 (ఆదివారం) : వారాంతపు సెలవు జూలై 16 (మంగళవారం): హరెలా (ఉత్తరాఖండ్)
జూలై 17 (బుధవారం) : ముహర్రం / అషూరా / యూ టిరోట్ సింగ్ డే (పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మేఘాలయ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్, త్రిపుర).
జూలై 21 (ఆదివారం): వారాంతపు సెలవు.
జూలై 27 (నాలుగో శనివారం) : వారాంతపు సెలవు
జూలై 28 (ఆదివారం) : వారాంతపు సెలవు.
ఇవి కూడా చదవండి :
Reliance | రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ @ రూ.21 లక్షల కోట్లు..!
Home Sales | హైదరాబాద్ లో తగ్గిన ఇండ్ల విక్రయాలు.. ప్రధాన నగరాల కంటే వెనకబడ్డ ఐటీ క్యాపిటల్..!
Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

