బ్యాడ్ బ్యాంక్‌కు ప్రభుత్వ గ్యారంటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: బ్యాడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్న నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) జారీచేసే సెక్యూరిటీ పత్రాలకు ప్రభుత్వ గ్యారంటీని ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్&బ్యాంకుల నుంచి కొనుగోలుచేసే మొండి బకాయిల విలువలో 15 శాతం నగదుగానూ, 85 శాతం ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిన సెక్యూరిటీ పత్రాల రూపంలోనూ చెల్లించనుంది. నిర్ణీతకాలంలో బ్యాంకులు బ్యాడ్ బ్యాంక్‌కు అప్పగించే మొండి బకాయి విలువలో తగ్గుదల ఏర్పడితే ప్రభుత్వ గ్యారంటీగా వున్న సెక్యూరిటీ ద్వారా బ్యాంకు నగదుగా మార్చు కుంటుంది. ప్రభుత్వ గ్యారంటీలు రూ.31,000 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. బ్యాంకుల మొండి బకాయిల్ని కొనుగోలు చేసేందుకు ఈ బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటుచేసే బాధ్యతను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు అప్పగించారు. రూ.6,000 కోట్ల మూలధనంతో ఎన్ఏఆర్సీఎల్ను నెలకొల్పేందుకు ఇప్పటికే రిజర్వుబ్యాంక్‌కు ఐబీఏ దరఖాస్తుచేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

