Home
Business
Aurobindo Pharma Gets Boost Despite Us Fda Raised Objections In Its American Subsidiarys Inspection
అరబిందో మరో మందుకు అమెరికా ఓకే
అరబిందో అనుబంధ సంస్థయైన యుజియా ఫార్మా స్పెషాల్టీ లిమిటెడ్‌కు చెందిన మరో ఔషధానికి అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్, డిసెంబర్ 27: అరబిందో అనుబంధ సంస్థయైన యుజియా ఫార్మా స్పెషాల్టీ లిమిటెడ్‌కు చెందిన మరో ఔషధానికి అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సంస్థ తయారు చేసిన తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ను నివారించే పోసాకోనాజోల్ ఇంజెక్షన్‌ను అక్కడి మార్కెట్లో తయారు చేయడానికి, విక్రయించడానికి అమెరికా హెల్త్ రెగ్యులేటర్‌కు అనుమతినిచ్చింది. ఈ పోసాకోనాజోల్ ఇంజెక్షన్ 300 ఎంజీ/16.7 ఎంఎల్ సింగిల్ డోజ్‌లో లభించనున్నదని కంపెనీ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

